భారత్ అవాజ్ న్యూస్: 6జూన్ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ఈరోజు గ్రామసభవరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఈరోజు ప్రత్యేక గ్రామసభ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. గ్రామ సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్ అధ్యక్షత వహించిన ఈ సభకు జిల్లా కలెక్టర్ సత్య శారద మరియు జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...