Bharat Aawaz
54 మంది లబ్ధిదారులకు 55 లక్షల 84 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచూరు పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో గల మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన అండ్ క్రీడా శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా 54 మంది లబ్ధిదారులకు మొత్తం 55 లక్షల 845 రూపాయలు విలువైన ఆర్థిక సహాయాన్ని చెక్కులు రూపంలో అందరు చేశారు అనారోగ్యం ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితిలో ఇబ్బందులు...
332 Views