• గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటం
    బొబ్బిలి గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ హోమ్ డెలివరీ సక్రమంగా చేయకపోవడంతో ఏజెన్సీకి వస్తున్నారు. గ్యాస్ కోసం శనివారం క్యూ కట్టడంతో జన సందోహంలో జేబు దొంగలు కలిసిపోయి చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బొబ్బిలి మండలం పెంటకు చెందిన పి.కృష్ణ జేబులో రూ.8,200 కాజేశారు. సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో బాధితుడు నిరాశతో ఇంటికి వెళ్లిపోయారు....
    0 Comments 0 Shares 113 Views 0 Reviews
  • బొబ్బిలిలో ఈనెల 31న మెగా జాబ్ మేళా
    బొబ్బిలిలో గల స్థానిక శ్రీ సాయి (SS) డిగ్రీ కాలేజీలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. 18-35 ఏళ్లలోపు యువత ఉదయం 9 గంటలకు కాలేజీకి చేరుకోవాలన్నారు. 8 కంపెనీలు ఈ మేళాకు హాజరవుతున్నట్లు చెప్పారు. #RAJESH 
    0 Comments 0 Shares 109 Views 0 Reviews
  • ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
    భద్రాచలం నుడి ఛత్తీస్గఢ్ వెళ్ళే జాతీయ రహదారి NH30 పై శనివారం రాత్రి 1గంట సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వలస కూలీలు పనులు ముగించి 11 మంది బొలెరో వాహనంలో వారి స్వగ్రామాలకువెళ్తుండగా అదుపుతప్పి కల్వర్టును ఢీకొనగ ఒకరు మృతి చెందారు.
    0 Comments 0 Shares 98 Views 0 Reviews
  • 1 Comments 0 Shares 146 Views 0 Reviews

  • బెట్టింగ్ ఊబిలో పడొద్దు - బతుకును చిద్రం చేసుకోవద్దు.|

    హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

    గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది.

    కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.

    ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది.

    బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి.

    --SAJJANAR . IPS. C.P. HYDERABAD.

    బెట్టింగ్ ఊబిలో పడొద్దు - బతుకును చిద్రం చేసుకోవద్దు.| హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి. --SAJJANAR . IPS. C.P. HYDERABAD.
    0 Comments 0 Shares 254 Views 0 Reviews
  • ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
    సికింద్రాబాద్ : కంటోన్మెంట్: ప్రజల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు.  ఆదివారం వార్డు-5 పరిధిలోని ఇంద్రపురి రైల్వే కాలనీ పార్క్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన "ఓపెన్ జిమ్' ను ఆయన కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆరోగ్యం పట్ల...
    0 Comments 0 Shares 73 Views 0 Reviews
  • పుంగనూరు: పలు ప్రాంతాలలో పరిశీలన చేసిన డిప్యూటీ ఎంపీడీవో
    శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ పలు ప్రాంతాలలో పర్యటించారు. దిగుపల్లి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. మజర మోట్లపల్లి గ్రామంలో పశువుల నీటి తొట్టిని శుభ్రపరిచి, నీటి వృధాను అరికట్టాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు ఇచ్చిన పోషకాహారాన్ని కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది...
    0 Comments 0 Shares 102 Views 0 Reviews
  • పూలు నియోజకవర్గం :చౌడేపల్లిలో రాములవారు, సీతమ్మ ఊరేగింపు భారీగా జరిగింది.
    చౌడేపల్లిలో రాములవారు, సీతమ్మల ఊరేగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో RGY యువత పెద్ద ఎత్తున పాల్గొని, డప్పులు, మేళతాళాలు, "జై శ్రీరామ్" నినాదాలతో ఊరంతా మారుమోగేలా చేసింది. యువత ముందుండి పల్లకిని తీసుకెళ్తూ భక్తి ఉత్సాహాన్ని ప్రదర్శించింది. హనుమంతుడి నామస్మరణతో వారి శక్తి మరింత పెరిగింది. గ్రామ ప్రజలతో కలిసి యువత ఐక్యంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది# కొత్తూరు...
    0 Comments 0 Shares 83 Views 0 Reviews
  • పుంగనూరు: పరిశుభ్రతతో ఆరోగ్యం
    పుంగునూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్యాంద్ర కోఆర్డినేటర్ డాక్టర్ K. సోమరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో ప్లాస్టిక్ ఏరివేత, రైన్ హార్వెస్టింగ్, కంపోస్ట్ పిట్ వంటి పనులు చేపట్టారు. కళాశాల ప్రాంగణంలోని చెత్తను శుభ్రం చేశారు. పరిశుభ్రతతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, హరిత వాతావరణం నెలకొల్పడానికి ప్లాస్టిక్ రహిత వాతావరణం ముఖ్యమని కళాశాల ప్రిన్సిపల్...
    0 Comments 0 Shares 89 Views 0 Reviews
  • పుంగునూరు నియోజకవర్గం:పులిచెర్లలో సత్ఫలితాలు ఇస్తున్న సోలార్ కంచె
    పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో అటవీ అధికారులు శనివారం ఏర్పాటు చేసిన సోలార్ కంచ సత్ఫలితాలనిస్తోందని తెలిపారు. గత నెలలో ఐదు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ఈ కంచ, భీమవరం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగుల గుంపును అడవిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంది. సోలార్ కంచను దాటేందుకు ప్రయత్నించిన ఏనుగులకు షాక్ తగలడంతో అవి వెనుతిరిగాయి. ఈ పరిణామంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 90 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com