Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు నియోజకవర్దుం: సదుం మండలం వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్లు కేబులు వైర్లు దొంగలించారు
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కంభంవారిపల్లి పంచాయతీ పరిధిలో రెండు రోజులుగా వ్యవసాయ పొలాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు స్టార్టర్లు, కేబుల్ వైర్లు చోరీ చేస్తున్నారని బాధిత రైతులు గురువారం తెలిపారు. నరేష్ అనే రైతు తన పొలంలో రూ. 17 వేలు విలువైన మోటార్, స్టార్టర్, కేబుల్ చోరీకి గురయ్యాయని, అలాగే మరో ఐదుగురు రైతులకు చెందిన కేబుళ్లు, స్టార్టర్లు కూడా దొంగిలించబడ్డాయని వెల్లడించారు. సంబంధిత...
    190 Views
  • మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు: సీఐ సుబ్బరాయుడు
    అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి పోస్టులు చేస్తే, వాట్సాప్ గ్రూపులలో అలాంటి సందేశాలు వస్తే వెంటనే గ్రూప్ అడ్మిన్లు తొలగించాలని, నిర్లక్ష్యం వహిస్తే వారిపై కూడా...
    269 Views
  • పుంగనూరు: అలా చేశారంటే తల్లిదండ్రులకు ఇచ్చే తప్పదు: ఎం వి ఐ
    మైనర్లు వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తే శిక్షార్హులవుతారని పోలీసులు గురువారం హెచ్చరించారు. రోడ్లపై ఎక్కువ శాతం మైనర్లే వాహనాలు నడుపుతున్నారని, ఈ పరిస్థితిని అరికట్టేందుకు పోలీసు శాఖ తనిఖీలు చేపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు ఇకనైనా తమ తీరు మార్చుకోవాలని సూచించారు# కొత్తూరు మురళి.
    256 Views
  • డ్రగ్స్ మరియు నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం : డీసీపీ మంచిర్యాల ఎ. భాస్కర్
    మంచిర్యాల జిల్లా : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యక్రమం)లో భాగంగా ఈ రోజు బెల్లంపల్లి-2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్,బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ హాజరై ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ, గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం...
    266 Views
  • నిజాంసాగర్
    ఈరోజు మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులైన దిలీప్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, త్వరలోనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి డివిజన్ల అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరడం జరిగింది. అదేవిధంగా, డివిజన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల మరమ్మతులు, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యలు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర మౌలిక వసతుల సమస్యలను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ...
    243 Views
  • ఆసిఫాబాద్ పట్టణ దస్నాపూర్ అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం మరియు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జిల్లా కలెక్టర్ కె. హరిత ఐఏఎస్
    🎤 కొమురం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని దాస్నాపూర్ కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ కె. హరిత IAS గారు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టిందని, ప్రమాదంలో ఇళ్లు పూర్తిగా...
    398 Views
  • మంచిర్యాల్,: సఫారీ ఏరియాలో 'వని దర్శిని'
    ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికల భాగంగా పాత మంచిర్యాల్ సెక్షన్ పరిధిలోను సఫారీ ఏరియా లో స్థాన యువత, వాలంటీర్ త కలిసి  "వని దర్శిని," కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన గడ్డి మైదానంలో. వన్యప్రాణాల నీటి కుంటలు, స్టాల్ లీకుల ప్రాథమిత్యం యువతకు వివరించారు. సందర్శనలు అడవి దున్నలను గుంపులుగా, జినుకలను, నెమలీలను కనిపించడంతో యువత ఎంతో ఆనందిస్తుంది..
    575 Views
  • World environment day
    ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.    ✅ “ప్రకృతి మనకు జీవనాధారం, స్ఫూర్తి, భవిష్యత్తుకు మార్గదర్శకం. నేడు వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను...
    289 Views
  • వరదల సన్నద్ధత పై రేపు చింతూరు ఐటీడీఏ లో సమావేశం!
    వర్షాకాలం వచ్చేస్తోంది.. వరద ముప్పు పొంచి ఉంది! ఈ నేపథ్యంలో అధికారులు అందరూ ఈ వరదల నివారణ,సహాయ చర్యలు,నిర్వాసితుల పునరావాసం మొదలగు వరద ముందస్తు సన్నద్ధతపై ఈనెల 6వ తేదీన (శనివారం) చింతూరులో సమావేశం జరగబోతోంది. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరదలు వస్తే ఎలా తట్టుకోవాలి? ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ముంపు వస్తే ప్రజలను ఎలా కాపాడాలి? సహాయక చర్యలు ఎలా ఉండాలి? అనే...
    319 Views