World environment day

0
222

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

 

✅ “ప్రకృతి మనకు జీవనాధారం, స్ఫూర్తి, భవిష్యత్తుకు మార్గదర్శకం. నేడు వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి” అని ఒక సందేశంలో పేర్కొన్నారు.

 

✅ ఒక మొక్క నాటడం, నీటిని ఆదా చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం వంటి చిన్నచిన్న చర్యలే రేపటి తరాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన భూమిని అందించగలవని పేర్కొన్నారు. 

 

✅ కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహన వినియోగం, గ్రీన్ ఎనర్జీ దిశగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, అర్బన్ పార్కులు, చెరువుల పునరుద్ధరణతో హైదరాబాద్ నగరాన్ని నెట్-జీరో సిటీగా మార్చే లక్ష్యాలతో ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.

#NowForClimate #ForOurFuture #InspiredByNature #WorldEnvironmentDay

Search
Categories
Read More
Odisha
Staff Protest Grounds "Ama Buses" in Bhubaneswar
Commuters in Bhubaneswar faced major disruptions today as 117 "Ama Bus" vehicles went completely...
By Dunna Jessicaruth 2026-05-18 10:00:35 0 97
Andhra Pradesh
పుంగనూరు: వైసీపీ ఆవిర్భావ వేడుకలో పెద్దిరెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం 16వ...
By Kothuru Murali 2026-03-13 03:47:30 0 182
Telangana
ఈ నెల 20వ తేదీన ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జూలై 18, 2026 మంచిర్యాల జిల్లా  :ఉట్నూర్ లోని పి.ఎం.ఆర్.సి. సమావేశ మందిరంలో ఈ నెల 20వ తేదీన...
By Avunoori Mahesh 2026-07-18 14:11:57 0 242
SURAKSHA
. ప్రమాదాల్లో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స
​ఆర్టికల్: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిన్న పోలీసులు వేగంగా స్పందించారు. గాయపడిన వారిని చూసి...
By Kalaga Sailaja 2026-06-27 05:54:10 0 121
Telangana
ఆడబిడ్డల భద్రత కోసం సమాజం ఒక్కటిగా నిలుద్దాం.
అమనగల్ లో నిరసన ర్యాలీ ఉప్పల వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో ‎బాధిత బాలికకు న్యాయం జరగాలని,...
By Ponnala Srinivasrao 2026-05-15 02:57:07 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com