0 Comments
0 Shares
97 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
పుంగనూరు నియోజకవర్గం:బూరగమందలో ఘనంగా సీతారాముల కళ్యాణం, భజనలతో అలరించిన భక్తులుఅన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని బూరగమంద పంచాయతీ మొరం మీద పల్లెలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల అర్చన, అభిషేకాలు, అలంకరణలు, పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తలు నూనె కృష్ణమ్మ, నూనె నారాయణ, గుడి పెద్దలు, పూజారి కర్ణ కృష్ణయ్య సమక్షంలో భజనలు, సంకీర్తనలతో గ్రామ ప్రజలు సంతోషంగా పాల్గొన్నారు. ఈ వేడుకలు ఘనంగా జరిగాయి# మురళి.0 Comments 0 Shares 89 Views 0 Reviews
-
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో జెఏసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంఅన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గ జెఏసీ కార్యవర్గ సమావేశం విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో జిల్లా చైర్మన్ రాఘవులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ చైర్మన్‌గా రహమత్ అలీ ఖాన్, కార్యదర్శిగా బుడ్డన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా అయూబ్‌ఖాన్, జగన్నాథరాజు, సాహెబ్, శివకుమార్, జాయింట్ కన్వీనర్లుగా నరేంద్ర, మురళిబాబు, జ్ఞానతేజ, ట్రెజరర్‌గా శ్రీనివాసులు,...0 Comments 0 Shares 95 Views 0 Reviews
-
శ్రీకాకుళం బాలిక కేసులో ట్విస్టులు.. నిందితుడి కూతురే డాక్టర్..శ్రీకాకుళం: శ్రీకాకుళంలో గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య కేసు సంచలన మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి అరెస్ట్‌పై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలిని బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం...0 Comments 0 Shares 161 Views 0 Reviews
-
'పోర్ట్‌కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలి'పోర్ట్కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా వైసీపీ నాయకులు పీరుపల్లి రాజశేఖర్ అన్నారు. శనివారం సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మాజీ సీఎం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూలపేటపోర్టు మంజూరు చేయించారని అన్నారు. దీనిపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలియజేశారు.0 Comments 0 Shares 156 Views 0 Reviews
-
శ్రీకాకుళం: కళాశాలల్లో ఇకపై 'ఫేషియల్ రికగ్నిషన్' హాజరు తప్పనిసరిప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి పారదర్శకతను పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత సాధించాలంటే కనీసం 75 శాతం హాజరు కలిగి ఉండటం తప్పనిసరి. మాన్యువల్ హాజరు విధానంలో జరుగుతున్న అవకతవకలను అరికట్టడానికి, వచ్చే విద్యా సంవత్సరం నుండి ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు)...0 Comments 0 Shares 147 Views 0 Reviews
-
ఆర్టీసీ భారీ మార్పులు- సిటీ బస్సులన్నీ ఓఆర్ఆర్ లోపలే.|హైదరాబాద్ : నగరం లోపల డీజిల్ బస్సులను తగ్గించి, కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానాంశాలు: పరిమితి: ఇకపై సిటీ బస్సులు కేవలం ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల మాత్రమే తిరుగుతాయి. బదిలీలు: 30–50 కి.మీ దూర ప్రాంతాలకు వెళ్లే డీజిల్ బస్సులను, వాటి సిబ్బందిని జిల్లా డిపోలకు తరలించే ప్రణాళిక సిద్ధం. ఆర్థిక భారం: నగర సిబ్బందికి ఇచ్చే అధిక...0 Comments 0 Shares 104 Views 0 Reviews1
-
BHARAT AAWAZ NEWS
28/03/2026
*తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి మృతదేహాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ గారు*
*రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారు నిన్న కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరుకావడానికి బంధువులుగా వచ్చారు.*
*ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కందుకూరు – అగసనూరు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నది సమీపానికి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.*
*స్నానం చేస్తుండగా లోతైన నీటిలోకి వెళ్లిన నలుగురు వ్యక్తులు — సుమారు 35, 25 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు మరియు 18, 19 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు — ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు చేపల వల సహాయంతో గాలించి వారిని బయటకు తీసే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.*
*ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.*
BHARAT AAWAZ NEWS
M.Thayanna
Kallukunta v
Peddakadubur m
Kurnool g
Call no 9618860380BHARAT AAWAZ NEWS 📰 28/03/2026 *తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి మృతదేహాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ గారు* *రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారు నిన్న కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరుకావడానికి బంధువులుగా వచ్చారు.* *ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కందుకూరు – అగసనూరు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నది సమీపానికి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.* *స్నానం చేస్తుండగా లోతైన నీటిలోకి వెళ్లిన నలుగురు వ్యక్తులు — సుమారు 35, 25 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు మరియు 18, 19 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు — ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు చేపల వల సహాయంతో గాలించి వారిని బయటకు తీసే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.* *ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.* BHARAT AAWAZ NEWS 📰 M.Thayanna Kallukunta v Peddakadubur m Kurnool g Call no 96188603800 Comments 0 Shares 385 Views 0 Reviews1
-
బోయిన్ పల్లి మార్కెట్ సమస్యలపై ఎంపీ ఈటెల ఆగ్రహం.|హైదరాబాద్: బోయినపల్లి మార్కెట్లో కనీస సదుపాయాలు కరువయ్యాయంటూ స్థానిక ప్రజలు, నాయకులు చేపట్టిన ఆందోళనలకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ పూర్తి మద్దతు ప్రకటించారు. శనివారం మార్కెట్ సందర్శించిన ఆయన, స్థానికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మార్కెట్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడం, వినియోగదారులకు కనీస...0 Comments 0 Shares 96 Views 0 Reviews1
-
Warning ⚠️ to Bookiesప్రొద్దుటూరులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు ASP విభు కృష్ణ గారు హెచ్చరించారు. ప్రస్తుతం IPL సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారు, పాల్గొనే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన పౌరులు వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. 📞 సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా...0 Comments 0 Shares 96 Views 0 Reviews1