Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ 50వేల రూపాయలు విరాళం ఇచ్చారు.శ్రీశ్రీశ్రీ మాతా బంగారం అవ్వ దేవి దేవాలయం నూతన గోపుర కలశం మరియు ముఖద్వారం ప్రతిష్ట మరియు వాల్మీకి విగ్రహానికి విరాళంగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ నందవరం ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్ ధరంపురం గోపాల్ 50వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నందవరం పెద్దలు పాల్గొన్నారు.0 Comments 0 Shares 213 Views 0 Reviews
-
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.|హైదరాబాద్ : పోలీసుల తోపులాటలో ఆశా వర్కర్లకు గాయాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 18 వేల కనీస వేతనం కోసం ఆశా వర్కర్ల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్. అరెస్టుల పేరుతో ఆశా వర్కర్లపై విరుచుకుపడ్డ పోలీసులు. పోలీసుల తోపులాటలో పలువురు ఆశా వర్కర్లకు గాయాలు. #sidhumaroju Alwal0 Comments 0 Shares 91 Views 0 Reviews
-
భూతాపాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ విద్యుత్ ను పొదుపుగా వాడాలిశ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన ఇళ్ల గణన ఫీల్డ్ ట్రైనర్ ట్రైనింగ్ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ఘట్టం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి: ఏపీ ఎన్.జీ.సీ జిల్లా కోఆర్డినేటర్ పూజారి గోవిందరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు 'ఎర్త్ అవర్' (Earth Hour) ప్రతిజ్ఞ చేశారు. : గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ విద్యుత్ వినియోగాన్ని తగ్గించి,...0 Comments 0 Shares 139 Views 0 Reviews
-
SKLM: ఫలించిన కూలీల పోరాటం.. పెరిగిన రేట్లుశ్రీకాకుళం నగరంలోని జట్టు కళాసీల కూలీ రేట్ల పెంపుపై శుభవార్త అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు: శ్రీకాకుళం జట్టు కళాసీల కూలీలకు సంబంధించిన రేట్లపై సంబంధిత వర్తకులతో శనివారం అధికారికంగా అగ్రిమెంట్ కుదిరింది. ఎంతో కాలంగా తమ పనికి తగిన వేతనం పెంచాలని ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని సంఘం నాయకులు తిరుపతిరావు తెలిపారు. ఈ కొత్త ఒప్పందం నేటి నుండి మూడేళ్ల వరకు...0 Comments 0 Shares 141 Views 0 Reviews
-
శ్రీకాకుళం: 'టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి'శ్రీకాకుళం నగరంలో జర్నలిస్టుపై జరిగిన దాడికి నిరసనగా జర్నలిస్టు నాయకులు ఆందోళన చేపట్టారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి: శ్రీకాకుళం నగరంలోని డోల శంకర్ అనే జర్నలిస్టుపై టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి అన్యాయంగా శుక్రవారం దాడి చేశారని జర్నలిస్టు నాయకులు ఆరోపించారు. ఈ దాడిని ఖండిస్తూ నగరంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి జర్నలిస్టులు నిరసన తెలియజేశారు. పాల్పడిన నాయకుడిపై...0 Comments 0 Shares 141 Views 0 Reviews
-
ఎస్పీ కార్యాలయంలో నారాయణాచార్యులు జయంతి వేడుకలుశ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ పండితుడు, సాహితీవేత్త, బహుభాషాకోవిదుడు పుట్టపర్తి అని కొనియాడారు. వారి ఆలోచనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఎస్పీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.0 Comments 0 Shares 138 Views 0 Reviews
-
శ్రీకాకుళం: ఉత్సాహంగా కొనసాగుతున్న క్రీడల పోటీలుశ్రీకాకుళం రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోడి రామ్మూర్తి స్టేడియంలో శనివారం రెండో రోజు క్రీడల పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. క్రికెట్, టెన్నికాయిట్, బాడ్మింటన్, క్యారమ్స్, చెస్, త్రోబాల్. ఈ పోటీల్లో ఉద్యోగులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడో రోజు పోటీలు ఆదివారం ముగియనున్నాయి. ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. విజేతలు రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారు.0 Comments 0 Shares 130 Views 0 Reviews
-
బోయిన్‌పల్లిలో కళ్లజోళ్ల దుకాణంలో అగ్ని ప్రమాదం.|సికింద్రాబాద్ : బోయిన్‌పల్లి సెంటర్ పాయింట్ వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ‘స్పెక్ట్స్ వేర్’ అనే కళ్లజోళ్ల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు....0 Comments 0 Shares 90 Views 0 Reviews
-
గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి cc రోడ్డు ప్రారంభంతలకొండపల్లి మండలం లోని పడకల్ గ్రామంలో సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి చేసే అభివృద్ధి లో భాగంగా 7వార్డులో CC రోడ్డు ను ప్రారంభిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి ఉపసర్పంచ్ రాఘవేందర్ గౌడ్,వార్డు సభ్యులు జోగు విజయ్ జల్లెల్ల సుహాసిని లత్తుపల్లి వసంత అబ్దుల్ వాజీద్ బూరిగాళ్ల రాధిక బండగల్ల చందు చౌటి విమల జెనిగే నర్సింహా చౌటి విజయ్ గ్రామ ప్రజలు యువకులు పాల్గొనడం...0 Comments 0 Shares 140 Views 0 Reviews1