గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి cc రోడ్డు ప్రారంభం

0
423

తలకొండపల్లి మండలం లోని పడకల్ గ్రామంలో సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి చేసే అభివృద్ధి లో భాగంగా 7వార్డులో CC రోడ్డు ను ప్రారంభిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి ఉపసర్పంచ్ రాఘవేందర్ గౌడ్,వార్డు సభ్యులు జోగు విజయ్ జల్లెల్ల సుహాసిని లత్తుపల్లి వసంత అబ్దుల్ వాజీద్ బూరిగాళ్ల రాధిక బండగల్ల చందు చౌటి విమల జెనిగే నర్సింహా చౌటి విజయ్ గ్రామ ప్రజలు యువకులు పాల్గొనడం జరిగింది

Like
1
Search
Categories
Read More
Telangana
అమ్మవారికి ప్రత్యేక పూజలు - పాల్గొన్న ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   అల్వాల్ డివిజన్ కానాజిగూడ,వెస్ట్ వెంకటాపురం అమ్మవారి...
By Sidhu Maroju 2025-10-03 16:01:01 0 298
Andhra Pradesh
బోయకొండలో చండీ హోమం
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న,...
By Kothuru Murali 2026-06-15 06:22:41 0 117
Telangana
Padi parishram director meet c m
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ నివాసంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి...
By G k Nookala 2026-04-03 12:15:02 0 195
Andhra Pradesh
భగత్ సింగ్ కాలనీలో పోలీస్ సిబ్బంది వారి కార్డెన్ సెర్చ్ సెర్చ్
పుంగునూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు సీఐ సుబ్బారాయుడు,...
By Kothuru Murali 2025-12-29 13:34:28 0 212
SURAKSHA
Chaitra Teresa John IPS: Inspiring Leadership in Uniform
Chaitra Teresa John, IPS – Courage, Compassion, and Commitment to Justice...
By Fathima Safa 2026-07-10 09:13:11 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com