ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.|
హైదరాబాద్ : పోలీసుల తోపులాటలో ఆశా వర్కర్లకు గాయాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 18 వేల కనీస వేతనం కోసం ఆశా వర్కర్ల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్. అరెస్టుల పేరుతో ఆశా వర్కర్లపై విరుచుకుపడ్డ పోలీసులు.  పోలీసుల తోపులాటలో పలువురు ఆశా వర్కర్లకు గాయాలు. #sidhumaroju Alwal 
0 Comments 0 Shares 92 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com