నిబంధనలు తుంగలో తొక్కి వేసవిలోనూ పాఠశాలల నిర్వహణ.|
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మొదలయ్యాయి. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే ఒంటిపూట బడులను (Half-day schools) అమలు చేస్తోంది. ఏప్రిల్ 24 నుండి అధికారికంగా వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. నిబంధనల ఉల్లంఘన: అయితే, కొన్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. సిలబస్ పూర్తి...
Like
1
0 Comments 0 Shares 98 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com