SKLM: ఫలించిన కూలీల పోరాటం.. పెరిగిన రేట్లు
శ్రీకాకుళం నగరంలోని జట్టు కళాసీల కూలీ రేట్ల పెంపుపై శుభవార్త అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు:  శ్రీకాకుళం జట్టు కళాసీల కూలీలకు సంబంధించిన రేట్లపై సంబంధిత వర్తకులతో శనివారం అధికారికంగా అగ్రిమెంట్ కుదిరింది. ఎంతో కాలంగా తమ పనికి తగిన వేతనం పెంచాలని ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని సంఘం నాయకులు తిరుపతిరావు తెలిపారు.  ఈ కొత్త ఒప్పందం నేటి నుండి మూడేళ్ల వరకు...
0 Comments 0 Shares 126 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com