భారత్ అవాజ్ న్యూస్: 17 మే రోజున నర్సంపేట : సాధారణంగా అంబులెన్స్ లోపేషెంట్లను తరలిస్తుంటారు. రోగికి అత్యవసరంగా చికిత్స అందించేందుకు అంబులెన్స్ లు చాలా ఉపయోగపడుతుంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అంబులెన్స్ లు కూడా ప్రమాదాలకు గురవుతుంటూ ఉంటాయి. తాజాగా అంబులెన్స్ అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. నర్సంపేట నుంచి వరంగల్ వెళ్తున్న 108 అంబులెన్స్ పై చెట్టు కూలి పడింది. ఈ ఘటన నర్సంపేట మండలం లక్నెపల్లి...
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గుండె వైద్య సేవలకు కొత్త దశ
— డా. కవిత రెడ్డి
IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో Government General Hospital, Nizamabadలో అధునాతన గుండె వైద్య సేవలను బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది.
ఆసుపత్రిలో ఈ రోజు తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడింది. తరచూ స్పృహ...
🎤కుమురం భీం ఆసిఫాబాద్: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్ కార్ జగదీష్
ఎండలు తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో సాధారణంగా ప్రజలు ప్రయాణికులు మరియు కూలీల దాహార్తిని తీర్చడం కోసం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి కోవలక్ష్మీ గారు సిర్పూర్ ఎమ్మెల్యే శ్రీ కోనేరు కోనప్ప గారి ఆదేశాల మేరకు. నేడు ఆసిఫాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వా ఆసుపత్రి సమీపంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో...
భారత్ అవాజ్ న్యూస్: 17 మే తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇవాళ 8.30AM నుంచి రేపు 8.30AM మధ్య పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవొచ్చని IMD తెలిపింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో 2-3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు...
జాతీయస్థాయి నాయకుడు కావాలి అంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి.
రేవంత్ రెడ్డి కి కుడా చాలా ఉన్నవి అవుతాడు ఎప్పుడో ఒకసారి.
గి పనికిమాలిన మాటలు నమ్మి కరీంనగర్ ప్రజలు ఆయన్ని గెలిపించారు.
బండి సంజయ్ అన్నట్టు సరే క్షుద్ర పూజలు నిజం అనుకుంటే ఎలక్షన్స్ ఎందుకు ఇంత తతంగం ఎందుకు మోడీ ని నిన్ను అ పూజలు చేసి ఓడించవొచ్చు.తెలంగాణ ప్రజలు అని అంటున్నారు
సికింద్రాబాద్ : వారాసిగూడలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ వైద్యుడి గుట్టును సిటీ పోలీసులు రట్టు చేశారు.
ఎలాంటి కనీస అర్హత లేకుండా క్లినిక్ నడుపుతూ, రోగులకు ఇష్టమొచ్చినట్లు ఇంజక్షన్లు ఇస్తున్న నిందితుడిని వారాసిగూడ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన నన్నుట మాధవ్ (42) అనే వ్యక్తి వారాసిగూడలో "మాధవ మెడికల్ షాప్" పేరుతో ఒక...
భూపాలపల్లి: వడదెబ్బతో అంగన్వాడీ టీచర్ లత మృతి.....
భారత్ అవాజ్ న్యూస్: 17 మే ఈరోజు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రం టీచర్ చాగర్తి లత(35) వడదెబ్బతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. శనివారం కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ లత మృతి...
*సరైన ఇంటి స్థలం పత్రాలు ఉన్న పొజిషన్ పత్రంకి 30,000 డిమాండ్ చేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు.*
*ముఖ్యంగా గ్రామాలలో వారసత్వం భూములను కుటుంబ సభ్యులు భాగాలుగా పంచుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు.*
*అందులో ఎంతో ఆశతో గృహం నిర్మించుకోవాలని కోరికతో పనులను ప్రారంభించుకుంటారు.*
*ఆర్థిక స్తోమతల వల్ల గృహం నిర్మించుకునే డబ్బులు లేక బ్యాంకుల్లో రుణాలు పొందాలని అనుకుంటారు.*
*ఒరిజినల్...
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మిగనూరు పట్టణ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు VGA దయాసాగర్ గారు మాట్లాడుతూ కొందరు టిడిపి నాయకులు విషయాలు తెలుసుకోకుండా నందవరం మండల బిజెపి నాయకులు గురురాజు దేశాయి గారి మీద కొందరు టిడిపి నాయకులు ఆయన వ్యక్తిగతల విషయాలపై వ్యాపారాల విషయాలపై సోషల్ మీడియాల ద్వారా వ్యతిరేకంగా వ్యక్తిగతంగా దూషించడం సరైన చర్య కాదని వారిపై పరువు నష్టధావం...
టిపిసిసి ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ *బండి రమేష్* గారు ఆదివారం నియోజకవర్గ పరిధిలోని బాలనగర్ డివిజన్ దిల్ కుష్ నగర్ లో ప్రజా సమస్యలపై విస్తృతంగా పాదయాత్ర నిర్వహించారు. కాలనీవాసులు తమ సమస్యలను రమేష్ గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా గతంలో తాము ఐడిపిఎల్ స్థలం రహదారి నుంచి రాకపోకలు సాగించేవారమని అయితే ఇటీవల ఈ రహదారికి అడ్డంగా...