చీరాల మండలం రెవెన్యూ"*
  *సరైన ఇంటి స్థలం పత్రాలు ఉన్న పొజిషన్ పత్రంకి 30,000 డిమాండ్ చేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు.* *ముఖ్యంగా గ్రామాలలో వారసత్వం భూములను కుటుంబ సభ్యులు భాగాలుగా పంచుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు.* *అందులో ఎంతో ఆశతో గృహం నిర్మించుకోవాలని కోరికతో పనులను ప్రారంభించుకుంటారు.* *ఆర్థిక స్తోమతల వల్ల గృహం నిర్మించుకునే డబ్బులు లేక బ్యాంకుల్లో రుణాలు పొందాలని అనుకుంటారు.* *ఒరిజినల్...
0 Comments 0 Shares 45 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com