Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: పోలీసుల అదుపులో నిందితుడు కొత్తూరు మురళి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు మార్కెట్ యార్డు వద్ద శనివారం సాయంత్రం టమాటా లోడ్ కోసం వచ్చిన ఇద్దరు డ్రైవర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన ఒక డ్రైవర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడు సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు# కొత్తూరు మురళి.  
    299 Views
  • "POCSO కేసు: కుమారుడిని విచారణకు అప్పగించిన బండి సంజయ్”|
    హైదరాబాద్: తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన POCSO కేసు ఆరోపణల నేపథ్యంలో, అతడిని న్యాయవాదుల సమక్షంలో పోలీసుల విచారణకు అప్పగించినట్లు బండి సంజయ్ వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బండి సంజయ్ మాట్లాడుతూ, “ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులకు అప్పగించాలని భావించాం. అయితే ముందుగా న్యాయవాదులను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాం. కేసులో...
    996 Views
  • నిజామాబాద్
    ఈ రోజు శని అమావాస్య సందర్భంగా ఇందూర్ నగర ఎమ్మెల్యే శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ గారు జహీరాబాద్ సమీపంలోని శ్రీ శని భగవాన్ ఆలయంలో శని భగవానునికి అభిషేకం నిర్వహించారు.
    212 Views
  • నిజామాబాద్
    ఈరోజు TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మంచిర్యాల జిల్లా నాయకులు కొరకొప్పుల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కలువడం జరిగింది హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో గత ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంనుండి MLA గా పోటీ చేసిన శ్రీ వడ్లకొండ రాజేష్ గారిని TRS పార్టీలో జాయిన్ చేసి పార్టీ కోసం పనిచేయుటకు కృతనిచ్చాయంతో ఉన్నాము తెలియజేయడం జరిగింది వారికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కవిత గారు...
    266 Views
  • "మీ సురక్ష”తో భద్రతకు బలమైన బాట.. 20 కాలనీల్లో ఆల్వాల్ పోలీసుల అవగాహన కార్యక్రమం.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మూడు నెలలుగా కొనసాగుతున్న “మీ సురక్ష” అప్లికేషన్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు.  గార్డెన్ మల్టీ డిగ్రీ కాలేజీ విద్యార్థులు, ఇన్‌స్పెక్టర్ వీర బాబు మరియు సంబంధిత సైబర్ ఎస్‌ఐల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 20...
    755 Views
  • అరణ్య శ్రీ ద్వారా డ్వాక్రా మహిళలలకు ఆర్ధికాభివృద్ధి: కలెక్టర్ దినేష్ కుమార్‌!
    గిరిజన ప్రాంత మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సరికొత్త అడుగు పడింది. 'అరణ్య శ్రీ' కార్యక్రమం ద్వారా ద్వాక్రా మహిళలకు భారీ లబ్ధి చేకూరనుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం చింతూరు మండలం గొందిగూడెంలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ సంరక్షణతో పాటు స్థానిక మహిళలకు ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని...
    342 Views
  • స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి
    స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి మండలం చింతాడలో ఆదివారం ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో అల్లర్లు జరగకుండా చూడాలన్నారు. సైబర్ నేరాలకు గురికాకుండా గుర్తు తెలియని వ్యక్తులకు ఆధార్, బ్యాంకు, OTP, ATM వివరాలు ఇవ్వవద్దని కోరారు. మహిళలను గౌరవించాలన్నారు. గంజాయి, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలన్నారు....
    330 Views
  • పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలి
    పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బొబ్బిలి పట్టణంలో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ నిరసన తెలిపారు. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలు, వాహనదారులపై భారాలు వేయడం అన్యాయమన్నారు. ఇరాన్, రష్యా తక్కువ ధరకు ఆయిల్ ఇస్తామని చెపుతున్న అమెరికా బెదింపులకు లొంగి కొనుగోలు చేయడం లేదన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. #Boiena Rajesh
    332 Views
  • నా కొడుక్కి బెయిల్ వస్తుంది.
    చట్టం మీద నాకున్న గౌరవంతో నా కొడుకుని అప్పగించాను. కేసు నమోదు కాగానే స్టేషన్లో అప్పగించాలనుకున్నా కానీ కేసు కొట్టేస్తారని బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పారు అందుకే కొంత లేట్ అయింది. ఇప్పుడు కూడా నా కొడుక్కి బెయిల్ వస్తుందని చెప్తున్నారు - కేంద్ర మంత్రి బండి సంజయ్
    252 Views
  • ఏది నిజం ?
    బండి భగీరధ్ ను పేట్‌బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు. భగీరధ్ స్వయంగా లొంగిపోయారని ఆయన తండ్రి, కేంద్ర మంత్రి బండి సంజయ్ చెబుతుండగా.. పోలీసులు మాత్రం భగీరధ్ ను అప్పా జంక్షన్ వద్ద తామే అరెస్టు చేసి తీసుకొచ్చామని చెబుతున్నారు. ‎
    309 Views