మంచిర్యాల్ కార్పొరేషన్ లో హమాలివాడ నిన్న రామగుండం సిపి అంబర్ కిషోర్ గారు, డిసిపి భాస్కర్, ఏసిపి ప్రకాష్, మరియు సీఐ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ నిర్వహించబడింది.. సిపి మాట్లాడుతూ మంచిర్యాల్ శాంతి భద్రతల గురించి ప్రజలకు వివరించారు.. ఈ భాగంగా 55 డివిజన్ కార్పొరేటర్ గాండ్ల సత్తమ్ పాల్గొన్నారు..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రైవేట్ కార్పొరేట్ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు రవి మాట్లాడుతూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం వారి ఉత్తర్వులనుసరించి, కమీషనర్ & సంచాలకులు, పురపాలక శాఖ వారి ఆదేశానుసారం ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 32 వార్డులుగా పునర్విభజన చేపట్టిపురమైన ముసాయిదా ప్రాతినిథ్యం అనేక ప్రభుత్వ కార్యాలయములందుక నోటుగా కార్యాలయం మరియు డివిజనల్ కార్యాలయం, తహశీల్దార్ వారి కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం, పరిషత్ కార్యాలయం, తజాపాలా కార్యాలయం యందు ప్రదర్శించదగినది మరియు సంబంధిత వార్డు...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రీన్ పార్క్ అవెన్యూలో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన 22 కొత్త సీసీ కెమెరాలను ఆల్వాల్ డీఐ, వీరబాబు, సెక్టార్ ఎస్ఐ దేవేందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడిన డీఐ వీరబాబు, “ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి కాలనీకి సీసీ కెమెరాలు అత్యంత అవసరం. నేరాలు జరిగిన తర్వాత...
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లెలో శనివారం తెల్లవారుజామున తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శంకర్ రెడ్డి ఇంట్లోకి చొరబడిన దొంగలు నగదుతో పాటు 12 గ్రాముల బంగారు చైనును అపహరించారు. బాధితుడు శంకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు#...
అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా, పుంగనూరు పట్టణ అధ్యక్షులు జగదీశ్ రాజు, సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్, మఠం బాబు, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్ రాజు, రమేష్, జగన్నాధం, శంకర, వెంకటేష్, శ్రీనివాసులు, మల్లికా రాణి, ఈశ్వరమ్మ తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ...
నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోకణ్ కుమార్ జోన్ 3 కోడినేటర్ కం రవీంద్రారెడ్డి స్టేట్ బూత్ కమిటీ కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి నియోజకవర్గ పరిశీలకులు అవుతు శ్రీనివాసరెడ్డి ముఖ్య...
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, రాయవారిపల్లి పంచాయతీలో ఆదివారం ఒక ఏనుగు మామిడి చెట్లను ధ్వంసం చేసి, టన్నుల కొద్దీ మామిడికాయలను నేలరాల్చడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉప్పు చెరువుకు చెందిన త్యాగరాజ నాయుడు, కొత్త రామాపురానికి చెందిన విశ్వనాథ నాయుడు, రామచంద్ర నాయుడు ఈ సంఘటనను వివరించారు. ఏనుగు చింతలవంకలోకి వెళ్లిపోయినట్లు రైతులు తెలిపారు. తమ పొలాల వైపు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు...
పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదివారం రొంపిచర్ల మండల కేంద్రంలోని చల్లా బాబు నివాసం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు. చల్లా బాబు ప్రజల సమస్యలను సానుభూతితో విని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు# కొత్తూరు మురళి.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరికొంతమంది గాయపడినట్లు సమాచారం, వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.