"వారాసిగూడలో నకిలీ డాక్టర్ గుట్టురట్టు!"
సికింద్రాబాద్ : వారాసిగూడలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ వైద్యుడి గుట్టును సిటీ పోలీసులు రట్టు చేశారు.  ఎలాంటి కనీస అర్హత లేకుండా క్లినిక్ నడుపుతూ, రోగులకు ఇష్టమొచ్చినట్లు ఇంజక్షన్లు ఇస్తున్న నిందితుడిని వారాసిగూడ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన నన్నుట మాధవ్ (42) అనే వ్యక్తి వారాసిగూడలో "మాధవ మెడికల్ షాప్" పేరుతో ఒక...
0 Comments 0 Shares 116 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com