పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలి
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బొబ్బిలి పట్టణంలో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ నిరసన తెలిపారు. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలు, వాహనదారులపై భారాలు వేయడం అన్యాయమన్నారు. ఇరాన్, రష్యా తక్కువ ధరకు ఆయిల్ ఇస్తామని చెపుతున్న అమెరికా బెదింపులకు లొంగి కొనుగోలు చేయడం లేదన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. #Boiena Rajesh
0 Comments 0 Shares 58 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com