Bharat Aawaz

ఏది నిజం ?

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
214
Views

బండి భగీరధ్ ను పేట్‌బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు. భగీరధ్ స్వయంగా లొంగిపోయారని ఆయన తండ్రి, కేంద్ర మంత్రి బండి సంజయ్ చెబుతుండగా.. పోలీసులు మాత్రం భగీరధ్ ను అప్పా జంక్షన్ వద్ద తామే అరెస్టు చేసి తీసుకొచ్చామని చెబుతున్నారు.

‎