స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి
స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి మండలం చింతాడలో ఆదివారం ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో అల్లర్లు జరగకుండా చూడాలన్నారు. సైబర్ నేరాలకు గురికాకుండా గుర్తు తెలియని వ్యక్తులకు ఆధార్, బ్యాంకు, OTP, ATM వివరాలు ఇవ్వవద్దని కోరారు. మహిళలను గౌరవించాలన్నారు. గంజాయి, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలన్నారు....
0 Comments 0 Shares 54 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com