ఇటీవల ఢిల్లీ పెద్దలతో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్ల పై ఆ కీలక నేతతో కుదిరిన బేరం.. మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లోని అన్ని స్థానాలకు తానే ఖర్చు భరిస్తానని ఆఫర్.!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ఆ కీలక నేత నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
సూర్యమోహన్మ మద్దూర్ మండల్
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు
మద్దూరు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది
📌
చివరి తేదీ దోస్త్ (DOST) ఫేజ్-1 రిజిస్ట్రేషన్ గడువు రేపటితో (మే 7) ముగియనుంది ...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశాన్ని ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ డీసీ భోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై, మత పెద్దలు, స్థానిక నాయకులు, ప్రాంతీయ ప్రజలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ డీసీ భోగేశ్వర్లు మాట్లాడుతూ, పండుగలను సామరస్య...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే 10న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు సంబంధించిన స్టిక్కర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ, సుదర్శన్ రెడ్డి పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే ఇతర...
మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు కొత్త అడుగు వేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన 10 ఆధునిక ట్రాఫిక్ కంట్రోల్ బూత్లను ప్రారంభించారు. పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ బూత్ల ద్వారా ట్రాఫిక్ సిబ్బందికి ఎండ, వానల నుంచి రక్షణతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు....
మంగళవారం, మదనపల్లిలో దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్న మహారాష్ట్ర అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు 4 కిలోల వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఆలయ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, చంద్ర కాలనీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ...
మదనపల్లిలో మంగళవారం రామాంజులు, రాణెమ్మ దంపతులు అద్దె ఇల్లు ఖాళీ చేసే సమయంలో, రాణెమ్మ తయారు చేసిన వేడి కాఫీ అనుకోకుండా వారి కుమారుడు నవీన్పై పడింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, వెంటనే అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
మదనపల్లిలో మంగళవారం DW&CW&EO శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధం, అవగాహనపై జిల్లా స్థాయి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో EAGLE సెల్ ప్రతినిధులు అధికారులు, సిబ్బందికి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, యువత అప్రమత్తత, NDPS చట్టం కింద శిక్షలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై 1972 టోల్ ఫ్రీ నంబర్, 8688830014 వాట్సాప్ నంబర్లలో సమాచారం ఇవ్వాలని సూచించారు
హెల్మెట్ లేని నేతలకు రెట్టింపు జరిమానా విధించాలని మంత్రి ఆదేశం
అనకాపల్లి జిల్లాలో రోడ్డు భద్రత బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి అనిత
నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టీకరణ
హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రజలకు పిలుపు
నియోజకవర్గంలో రోడ్డు ప్రమాద మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన అనిత
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ట్రాఫిక్ నిబంధనల అమలుపై కీలక వ్యాఖ్యలు...
2026-27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రుణ ప్రణాళిక విడుదల
రూ.5.11 లక్షల కోట్లతో స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వ్యవసాయ రంగానికి రూ.2.55 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.1.64 లక్షల కోట్లు
గతేడాదితో పోలిస్తే రుణ ప్రణాళికలో దాదాపు 20 శాతం పెరుగుదల
ఆంధ్రప్రదేశ్లో ప్రాధాన్యతా రంగాలకు రుణ పరపతిని పెంచే లక్ష్యంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నాబార్డు రూపొందించిన రుణ ప్రణాళికను...