Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • విద్యా సంఘాల నాయకులు అడ్డుకోవడం జరిగింది
    ఆదోని లో భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలను తనిఖీ చేయాలి. నియమ నిబంధనలను తుంగలోదొక్కి అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లకు అడ్మిషన్లు చేపించండి అంటూ ఒత్తిడి తీసుకురావడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది. కావున ఇప్పటికైనా ఈ విద్యా సంస్థలను అకస్మాత్తుగా తనిఖీచేయాలని, ఆదోని పట్టణంలో పర్యటించిన జిల్లా విద్యాశాఖ అధికారీ సుధాకర్ సార్ గారిని అడ్డుకున్న DSF,PDSO విద్యార్థి సంఘాలు....*
    266 Views
  • అంగరంగ వైభవంగా మల్లంపల్లి గ్రామంలో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన...
    అంగరంగ వైభవంగా మల్లంపల్లి లో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన....   భారత్ అవాజ్ న్యూస్: రిపోర్టర్ రాము మే 5 న వరంగల్ జిల్లా....   భారత్ అవాజ్ న్యూస్ : దుగ్గొండి మండలం మల్లంపల్లి  గ్రామంలో అంగరంగ వైభవంగా హనుమాన్ దీక్ష గ్రామంలో నగర సంకీర్త హనుమాన్ దీక్షను హనుమాన్ భక్తులు గ్రామ ప్రజలు కొబ్బరికాయలతో ,పూలదండలతో ,నైవేద్యాలతో ,డబ్బు సప్పులతో నగర సంకీర్తన విజయవంతం చేసిన హనుమాన్ భక్తులు....
    281 Views
  • నిజామాబాద్:
    ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి తెలంగాణ పర్యటనలో భాగంగా ఈనెల 10 వ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరిగే 'భారీ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము .దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ  39 వ డివిజన్ కార్పొరేటర్ మరియు బిజెపి జిల్లా కార్యదర్శి 🙏 #virel #bjp #bjptelangana
    266 Views
  • పోలేరమ్మ తిరునాళ్లలో ‘శక్తి టీం’ మానవత్వం - తప్పిపోయిన చిన్నారులు తల్లిదండ్రుల చెంతకు..
    చీరాల మండలం తోటవారిపాలెంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లలో ‘శక్తి టీం’ పోలీసులు సమయస్ఫూర్తి చాటుకున్నారు. జనసందోహంలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను సురక్షితంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చి పోలీసుల ఉదారతను చాటుకున్నారు.   తిరునాళ్ల సందడిలో ఇద్దరు చిన్నారులు తమ తల్లిదండ్రుల నుంచి వేరుపడి భయాందోళనతో ఏడుస్తూ కనిపించారు. అక్కడ విధుల్లో ఉన్న శక్తి టీం...
    375 Views
  • హైడ్రా కమిషనర్ మూడు గంటల్లోనే మాట మార్చారు: దాసోజు శ్రవణ్
    రాఘవ కన్ స్ట్రక్షన్ క్రషర్లు కూల్చివేసినట్లు హైడ్రా ప్రకటించిందన్న బీఆర్ఎస్ నేత ‎తర్వాత మూడు గంటల్లోనే మాట మార్చారని ఆరోపణ ‎కూల్చిన క్రషర్లు తిరుమల కంపెనీవని ప్రకటించారని ఆగ్రహం ‎అక్రమ మైనింగ్ క్రషర్లకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూడు గంటల్లోనే మాటమార్చాడని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉదయం తొమ్మిది...
    304 Views
  • కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం
    కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. నకిలీ భూమి రిజిస్ట్రేషన్ పేరుతో ఓ వ్యాపారవేత్త నుంచి కేటుగాళ్లు రూ.2.15 కోట్లు దోచుకోవడం సంచలనం రేపింది. ‎హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో ఒక దాంట్లో ఫ్యామిలీతో ఉంటున్నాడు. మరో...
    316 Views
  • రేవంత్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు హంతక ప్రభుత్వమే : మాజీ మంత్రి హరీష్‌ రావు
    యూరియా అమ్మకాలు నిలిపి వేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అమ్మకాలపై అనధికార బ్యాన్ ఎందుకు పెట్టారో ప్రభుత్వం చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌ రావు నిలదీశారు. ‎రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దిక్కుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్...
    346 Views
  • తెలంగాణలో పంటల మార్పిడి మార్పిడి అత్యవసరం
    తెలంగాణలో పంటల మార్పిడి అత్యవసరమని రైతు కమిషన్‌ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఏటా వరి విస్తీర్ణం పెరుగుతూ.. కూరగాయలు, ఉద్యాన పంటల సాగు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సుస్థిర వ్యవసాయం, రైతు ఆదాయం పెంపు, సహజ వనరుల సంరక్షణ, భవిష్యత్‌ ఆహార భద్రత కోసం రాష్ట్రంలో పంటల మార్పిడికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. వాతావరణ జోన్ల ఆధారంగా పంటల ప్రణాళికను రూపొందించాలని.. పంటల మార్పిడి...
    284 Views
  • రౌడీ షీటర్‌‌ను అడ్డుకున్న ఆటో డ్రైవర్.. సన్మానించిన సీపీ సజ్జనార్
    సామాన్య ఆటో డ్రైవర్ అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. మహిళ మెడలో గొలుసు లాక్కుని పారిపోతున్న రౌడీ షీటర్‌ను తన ఆటో సాయంతో అడ్డుకున్నాడు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా అతడిని పట్టుకున్నాడు. రౌడీ షీటర్ అరెస్ట్ అవ్వడానికి ఎంతో కృషి చేశాడు. ఆటో డ్రైవర్ ధైర్యసాహసాలకు సరైన గుర్తింపు దక్కింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆటో డ్రైవర్‌ను సన్మానించారు. ఆ పూర్తి వివరాల్లోకి...
    268 Views
  • ఇంకా ఎన్నాళ్లు ఇతరుల పెళ్లికి డాన్స్లు... రాజా సింగ్
    ఆమ్మో ఆ రాష్ట్రంలో అధికారమా., అసలే రాదు చాలా కష్టం అనుకున్న రాష్ట్రంలో కూడా అధికారం భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తున్నది… ‎ఆయా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వస్తే అనేక ఏళ్లుగా తెలంగాణలో డిజేలు, డప్పులు డ్యాన్సులతో స్వీట్లు పంపిణీ చేసి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నాము…  ‎ ఇలా ఇంకెన్నాళ్లు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కార్యకర్తలు...
    287 Views