"ఈటల చేతుల మీదుగా మోదీ సభ పోస్టర్ల ఆవిష్కరణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే 10న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు సంబంధించిన స్టిక్కర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ, సుదర్శన్ రెడ్డి పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  అలాగే ఇతర...
0 Comments 0 Shares 163 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com