Bharat Aawaz
మదనపల్లిలో ట్రాఫిక్ నియంత్రణకు 10 బూత్‌లు ప్రారంభం.
మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు కొత్త అడుగు వేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన 10 ఆధునిక ట్రాఫిక్ కంట్రోల్ బూత్‌లను ప్రారంభించారు. పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ బూత్‌ల ద్వారా ట్రాఫిక్ సిబ్బందికి ఎండ, వానల నుంచి రక్షణతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు....
281 Views