విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై గెజిట్ విడుదల
ఏపీ చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్న మంత్రి నారా లోకేశ్
ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు
సీఎం చంద్రబాబు నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని వెల్లడి
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్...
దివంగత మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుకు నివాళి
హైదరాబాద్లో నాదెండ్ల చిత్రపటానికి పుష్పాంజలి
మంత్రి నాదెండ్ల మనోహర్, కుటుంబ సభ్యులకు పరామర్శ
గత నెలలో అనారోగ్యం కారణంగా రాలేకపోయిన పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, శస్త్రచికిత్స అనంతరం పూర్తిస్థాయిలో కోలుకున్నాక తొలిసారిగా మంగళవారం బయటకు వచ్చారు. ఇటీవల దివంగతులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు ఆయన...
భద్రాచలం, మే 06:
భద్రాచలం సబ్ డివిజన్ నూతన పోలీస్ డివిజనల్ ఆఫీసర్ (డిఎస్పీ)గా బాధ్యతలు స్వీకరించిన వారిని బుధవారం ఐ.హెచ్.ఆర్ (ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్) సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సంస్థ పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్ లకావత్ కిరణ్ డిఎస్పీ గారిని కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా లకావత్ కిరణ్ మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల...
రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల సమావేశాలకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని ఆ సంఘం రాష్ట్ర నాయకత్వం ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసింది. జీవో 252 ద్వారా ప్రభుత్వం ఫెడరేషన్ ను గుర్తించినప్పటికీ, సాంకేతిక కారణాలతో రాష్ట్ర, జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశాలకు టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను ఆహ్వానించకపోవడం పట్ల ఆ సంఘం...
కేసీఆర్ గారి హయాంలో పంట సాగులో తెలంగాణ పంజాబ్, హర్యానా రాష్ట్రాలను దాటి మొదటి స్థానంలో నిలిచింది
కానీ ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకంటే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి
కరీంనగర్ పట్టణంలో ఉదయం 11 గంటలకు తుపాకులతో చొరబడి జ్యూవెలరీ షాపులో దొంగతనం చేశారు
ఘటన జరిగి ఇన్ని గంటలు గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారు – కేటీఆర్
ఉపాధి అవకాశాల విస్తరణకు తోడ్పడే విధంగా రూ. 7 కోట్లు 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే గార్మెంటరీ యూనిట్కు గంగాపురి వద్ద శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ గార్మెంటరీ యూనిట్ ద్వారా స్థానిక మహిళలు, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు....
సూర్యామెహన్ మద్దూర్ మండల్
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు
మద్దూరు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది
📌
చివరి తేదీ దోస్త్ (DOST) ఫేజ్-1 రిజిస్ట్రేషన్ గడువు రేపటితో (మే 7)...
రామయంపేట మండలం వెంకటాపూర్లో గత రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు కోతకు వచ్చిన వరి పంట పూర్తిగా నేలమట్టమైంది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికందే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. పంట నాశనం కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని...
పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (42) అప్పుల బాధతో మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను తీసిన సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపడంతో, వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ సుబ్బారాయుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సమీపంలోని జగనన్న కాలనీ వెనుక అటవీ ప్రాంతాన్ని గుర్తించి, ఘటన స్థలానికి చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి, బాధితుడిని కాపాడారు#...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన బి. సుమతి ఐపీఎస్, మహిళల భద్రత పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంటూ నిర్వహించిన సాహసోపేతమైన ఆపరేషన్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సాధారణ మహిళలు ఎదుర్కొనే వేధింపులను స్వయంగా అనుభవించి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆమె అర్ధరాత్రి వేళ ఒంటరిగా రంగంలోకి దిగారు.
ముఖానికి మాస్క్...