Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • హనుమకొండ: బాత్రూమ్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.....!
    FLASH.. హనుమకొండ: బాత్రూమ్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం......   భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి: హనుమకొండ వాగ్దేవి డిగ్రీ కాలేజ్ పక్కన గల ఓ హాస్టల్లో కొత్తగూడెంకు చెందిన ఓ విద్యార్థిని బాత్రూమ్లో కత్తితో ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన తోటి విద్యార్థులు తలుపులు పగలగొట్టి బయటకు తీశారు. 108 సిబ్బంది యుగేందర్, కోటిలింగం తక్షణమే అక్కడికి చేరుకున్నారు. ప్రథమ చికిత్స చేసి, ఆక్సిజన్ అందిస్తూ...
    278 Views
  • శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన కుటుంబం

    మృతులు సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులుగా గుర్తింపు

    బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్

    16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారు

    కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు పిల్లలతో సహా ఘటనా స్థలంలోనే మృతి

    ప్రమాదంలో మృతి చెందిన వారు సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులు

    సమాచారం తెలుసుకుని రామ్మోహన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్
    736 Views
  • అధ్యాపకుల సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే,జిల్లా కలెక్టర్!
    మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డు పద్మ నాయక్ (AC) ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అధ్యక్షతన జరిగిన మంచిర్యాల నియోజకవర్గ ప్రధానోపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ లో చెప్పే విద్య కన్న మన...
    460 Views
  • పెద్దపల్లి : పెద్దకల్వలలో షీ టీమ్ అవగాహన సదస్సు..!
    మహిళలు పిల్లలు పెద్దపల్లి షీ టీం అవగాహన సదస్సు నిర్వహించింది షీ టీం సభ్యురాలు మౌనిక మాట్లాడుతూ మహిళల రక్షణ లక్ష్యంగా నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు వేధింపులకు గురైతే  6303923700 నెంబర్లకు సైబర్ మోసాలకు గురైతే 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు. అత్యవసర  స్థితిలో 100 లేదా 112 కు కాల్ చేయాలని సూచించారు. ఈ క్రమంలో సురేష్ పాల్గొన్నారు.
    285 Views
  • కరీంనగర్ : సీఎం రేవంత్ రెడ్డి కి రక్తంతో లేఖ..!
    హుజురాబాద్ డంపింగ్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి తన రక్తంతో తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజ్జహీద్ హుస్సేన్ లేఖ రాశాడు. డంపింగ్ యార్డ్  వల్ల దుర్వాసన గాలి కాలుష్యం, భూగర్భ జలాలు కలుషితం, తాగునీటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.అంటువ్యాధులు వ్యాప్తి చెంది ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డంపింగ్ చేయడం రద్దు చేయాలని కోరారు.
    297 Views
  • దాంపత్యం అనేది ఒక నమ్మకం తో కూడిన ప్రయాణం.. స్వాతి నుండి రేణుక వరకు..‎భ‌ర్త‌లు వ‌ద్దు బాయ్ ఫ్రెండ్సే ముద్దు అంటూ అరాచకం
    వివాహ వ్యవస్త మీద నమ్మకం ప్రాధాన్యత విలువలు లేకపోవడం విపరీతమైన స్వేచ్ఛ పెద్దలు ఆదాయ సంపాదనలో పడి బిజీగా ఉండడం ప్రభుత్వ చట్టాలు ఏం కాదులే అనే విపరీతమైన విచ్చలవిడి తనం ఏముందిలే జీవితం అనుభవించేదాం ఎన్ని రోజులు బతుకుతాం లే మద్యలోనే జీవితం నాశనం చేసుకొని తనువు చాలించడం ఎన్నని చెప్పుకుంటాం! ఎవరిజీవితాలు వారివి పట్టించుకునే టైమ్ ఇక్కడ ఎవరికీ లేదు. ‎దేశంలో మంగళ్య బంధం ఉండాలి అంటే ఆడవాళ్లు ఎంత...
    295 Views
  • నలుగురు జవాన్లు మృతి చెందారు
    నిన్న ఛత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ జిల్లాల్లో మావోయిస్టులు భూమిలో పాతి పెట్టిన డంప్ ను బయటకు తీసే క్రమంలో అందులోని I E D లు పేలి నలుగురు జవాన్లు మృతి చెందారు....
    1.6K Views
  • World press day
    ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, సత్యాన్వేషణ, సమాజహితానికి పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని ఒక సందేశంలో పేర్కొన్నారు.    నిబద్ధత, ధైర్యం, బాధ్యతతో పనిచేసే పాత్రికేయులు సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజల గొంతుకగా...
    259 Views
  • Warm Welcome to Gaddam Nagender!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!Welcome aboard!Bharat Aawaz
    279 Views