BHART AAWAZ: దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద జాగలేక రోడ్లమీద మొక్కజొన్న బసలు వేస్తున్న రైతులు. మొక్కజొన్న తరలింపు లేకపోవడం ద్వారా మొక్కజొన్న రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీని పట్ల అధికారులు స్పందించగలరు. దీని ద్వారా ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు....
నర్సంపేట మార్కెట్ యార్డుకు మక్కజొన్నలు తీసుకురావొద్దుయార్డులో 1.30 లక్షల బస్తాలు నిల్వ, స్థలం సరిపోక సమస్యనర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్..
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మార్కెట్ యార్డులో మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయవలసిన మక్కజొన్న బస్తాల నిల్వ సమర్థాన్ని మించి దీంతో కొనుగోళ్లను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్...
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం లో నెలకొన్న ఇంధన కొరత ప్రధానంగా సరఫరా లోపం వల్ల కాకుండా, వదంతుల కారణంగా ఏర్పడిన కృత్రిమ సంక్షోభమని విశ్లేషకులు భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే తప్పుడు వార్తలు వ్యాపించడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురై పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఈ అనూహ్యమైన డిమాండ్ కారణంగా బంకుల్లోని నిల్వలు సాధారణం కంటే ఐదు రెట్లు వేగంగా ఖాళీ...
మాధవ స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా స్వయం ఉపాధి శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నారీ శక్తి.. దేశ శక్తి అనే నానుడిని నిజం చేస్తూ ..ప్రతి మహిళ అన్ని రంగాల్లో ముందుండాలి. సమితి అందజేసిన శిక్షణను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలి.
మంచిర్యాల జిల్లా : ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి ఇంటర్ నేషనల్ ఫిష్ పాండ్ మనకే వచ్చిందని చెప్పారు .. దీనితో మత్స్య సంపద అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని చేపల విత్తన ఉత్పత్తి కూడా ఇక్కడనే చేయడం జరుగుతుందని, రాష్ట్రంలోని వివిధ చెరువులకు మత్స్య విత్తనాలను ఇక్కడి నుంచే సరఫరా చేయడం...
స్థానిక పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని 16:30 / 1982 ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 30.04.2026. గురువారం రోజున మే డే సందర్భంగా కార్మికుల ను ఉద్దేశించి సింగరేణి గనిలో పనిచేసే కార్మికుని అంతరంగం ఏమిటి అనేదాన్ని బయలుపరచడానికి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారపు లింగమూర్తి ఆధ్వర్యంలో చెమటలో చరిత్ర రాసి అనే పాటను రచించి దాని ఆవిష్కరించిన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సోషల్ మీడియా...
స్థానిక పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని 16:30 / 1982 ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 30.04.2026. గురువారం రోజున మే డే సందర్భంగా కార్మికుల ను ఉద్దేశించి సింగరేణి గనిలో పనిచేసే కార్మికుని అంతరంగం ఏమిటి అనేదాన్ని బయలుపరచడానికి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారపు లింగమూర్తి ఆధ్వర్యంలో చెమటలో చరిత్ర రాసి అనే పాటను రచించి దాని ఆవిష్కరించిన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సోషల్ మీడియా...
పేరుకే కేంద్రాలు.. మక్కలు దళారుల పాలు
మొక్కజొన్న కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
45 డిగ్రీల ఎండలో రైతుల అగచాట్లు
ప్రభుత్వ తీరుపై పోరాటాలకు సిద్ధం.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
వరంగల్ జిల్లా :భారత్ అవాజ్ న్యూస్ నల్లబెల్లి: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్ల రైతులు...
కిర్లంపూడి,కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేటు వద్ద గురువారం కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీ ఉండడం, టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ భారీ లైను ఉండడం ఆశ్చర్యకరంగా ఉందని పలువురు ప్రయాణికులు భారత్ అవాజ్ ఛానల్ ప్రతినిధి ముందు వాపోయారు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన టెక్నికల్ గా సర్వర్ కష్టాలు తీరేది ఎప్పుడు అని పలువురు విద్యావేత్తలు ప్రశ్నించడం జరిగింది, ఇది ఇలా జరుగుతున్నా టోల్గేట్ సిబ్బంది దున్నపోతు మీద...