చెమటలో చరిత్ర రాసి మే డే సందర్భంగా రాసిన పాట ఎస్సీ ఎస్టీ జనరల్ సెక్రటరీ గంగారం లింగమూర్తి ఆధ్వర్యంలో ఆవిష్కరణ
స్థానిక పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని 16:30 / 1982 ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 30.04.2026. గురువారం రోజున మే డే సందర్భంగా కార్మికుల ను ఉద్దేశించి సింగరేణి గనిలో పనిచేసే కార్మికుని అంతరంగం ఏమిటి అనేదాన్ని బయలుపరచడానికి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారపు లింగమూర్తి ఆధ్వర్యంలో చెమటలో చరిత్ర రాసి అనే పాటను రచించి దాని ఆవిష్కరించిన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సోషల్ మీడియా...
0 Comments 0 Shares 195 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com