Bharat Aawaz

నిజామాబాద్: స్వయం ఉపధి శిక్షణ ముగింపు

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
244
Views

మాధవ స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా స్వయం ఉపాధి శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నారీ శక్తి.. దేశ శక్తి అనే నానుడిని నిజం చేస్తూ ..ప్రతి మహిళ అన్ని రంగాల్లో ముందుండాలి. సమితి అందజేసిన శిక్షణను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలి.