"పానిక్ బయింగ్ వద్దు - పెట్రోల్ భయం వద్దు: హైదరాబాద్‌లో ప్రస్తుత గ్రౌండ్ రిపోర్ట్!
హైదరాబాద్ : హైదరాబాద్  నగరం లో నెలకొన్న ఇంధన కొరత ప్రధానంగా సరఫరా లోపం వల్ల కాకుండా, వదంతుల కారణంగా ఏర్పడిన కృత్రిమ సంక్షోభమని విశ్లేషకులు భావిస్తున్నారు.  సోషల్ మీడియాలో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే తప్పుడు వార్తలు వ్యాపించడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురై పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఈ అనూహ్యమైన డిమాండ్ కారణంగా బంకుల్లోని నిల్వలు సాధారణం కంటే ఐదు రెట్లు వేగంగా ఖాళీ...
0 Comments 0 Shares 281 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com