Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మే 6 న వరంగల్ లో బి ఆర్ ఎస్ సభ.....
    భారత్ అవాజ్ న్యూస్: 6న వరంగల్లో బీఆర్ఎస్ సభ! హాజరుకానున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ BHARAT RASHTRA SAN BRS భారత రాష్ట్ర సమితి.. నాలుగేండ్ల క్రింద హన్మకొండలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అన్నదాతలకు కీలక హామీలిచ్చిన రాహుల్, రేవంత్ హామీలు అమలు చేయాలని ప్రతిపక్షం డిమాండ్ ఈ మేరకు కాంగ్రెస్ మోసంపై రైతులతో సభభారీగా రైతులను సమీకరించాలని నిర్ణయం కేటీఆర్తో ఉమ్మడి జిల్లా నేతల సమావేశం జిల్లాలో...
    316 Views
  • నేడే పదవ తరగతి ఫలితాలు
    న్యూస్ (భారత్ ఆవాజ్ ) నేడే పదవ తరగతి ఫలితాలు మధ్యానం 2 గంటలకు విడుదల ప్రకటించిన బోర్డు 
    1.1K Views
  • నేడే పదో తరగతి ఫలితాలు విడుదల...
    భారత్ అవాజ్ న్యూస్: తెలంగాణ ఎస్ఎస్సి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించి మీరు పంపిన పత్రికా ప్రకటన యొక్క అనువాదం ఇక్కడ ఉంది... ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం, తెలంగాణ :: హైదరాబాద్.. మార్చి 2026లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్‌సీ (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు 29.04.2026 మధ్యాహ్నం 02:00 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎల్‌బి స్టేడియం ఎదురుగా ఉన్న SCERT క్యాంపస్, గ్రౌండ్...
    334 Views
  • హనుమాన్ జంక్షన్ లో అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు
    ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హనుమాన్ జంక్షన్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు మంత్రికి స్వాగతం పలికిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఆలయ పూజారులు కూర్నపుంభం స్వాగతం పలికి ఆశీర్వదించిన అందజేశారు అనంతరం మంత్రి స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల...
    368 Views
  • "ప్రజల దాహం తీర్చడమే లక్ష్యం: చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముమ్మరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగా నేడు వెంకటాపురం డివిజన్‌ పరిధిలోని ఇందిరా నగర్‌లో, ఇందిరా గాంధీ విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక మాజీ కార్పొరేటర్...
    581 Views
  • కవిత పార్టీ పెట్టడం పెద్ద జోక్... రాజగోపాల్ రెడ్డి
    కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు?  ‎తండ్రిని గౌరవించలేని మనిషి ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది? ‎కవిత పార్టీ పెట్టడం పెద్ద జోక్ ‎మొదటి సమావేశంలోనే కేసీఆర్ గారిపై విమర్శలు చేసి చెడ్డ పేరు తెచ్చుకుంది ‎ఆడబిడ్డకు కన్న తండ్రి అంటే ఎంతో ప్రేమ ఉంటది కానీ కవిత ఆధిపత్యం కోసం తండ్రినే విమర్శిస్తుంది  ‎పైసలు ఉంటే పార్టీ ఎవరైనా పెడుతారు..పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టడం...
    248 Views
  • గుంటూరు కాకాని రోడ్ లో అగ్నిప్రమాదం
    గుంటూరు కాకాని రోడ్ లో వాసవి కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం. Short Circuit వాళ్ళ షాప్ లో నీ బట్టలు అని కాలిపోనవి. షాప్ లో ఓనర్స్, వకర్స్. మంటలు చెలరేగడం తో బయటికి వచ్చారు  ఫైర్ ఇంజన్ వాలు వచి మంటలు. అర్పరు.
    618 Views
  • నమ్మించి మోసం చేసినందుకు... కుర్చీకి కట్టేసి త*గలబెట్టాను!
    హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తీరా అడిగితే కులం పేరుతో అవమానించినందుకు ఓ యువతి ఘాతుకానికి పాల్పడింది. ‎**పూర్తి వివరాలు:** 👇 ‎ * **నిందితురాలి వెర్షన్:** "నేను కిరణ్‌ను ప్రాణంగా ప్రేమించాను. కానీ అతను నన్ను కేవలం తన శారీరక అవసరాల కోసం వాడుకున్నాడు. పెళ్లి ప్రస్తావన వస్తే... 'నువ్వు తక్కువ కులం...
    284 Views
  • కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేసిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
    మంచిర్యాల జిల్లా :  చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి, జైపూర్ మండలాలకు చెందిన 144 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    319 Views
  • బిఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి పై కేసు నమోదు చేయాలి
     నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి పై అనుచిత వాక్యాలు అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిలుకూరు పోలీస్ స్టేషన్లో SI హనుమా నాయక్ కి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లు పులమ్మ నాగయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యడవల్లి...
    302 Views