అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, పరిశ్రమల అభివృద్ధికి వేగవంతమైన చర్యలు తీసుకుంటూ గణనీయ పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, గత 53 రోజుల్లో 687 దరఖాస్తులు రాగా, 676కు అనుమతులు మంజూరు చేశామని వెల్లడించారు. చిన్న,...
మంగళవారం, వి. కోటలో ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మదనపల్లె కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి, హంతకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.
మదనపల్లె మండలం సీటీఎం దళితవాడకు చెందిన మేస్త్రి మురళి (45) హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ గ్రామస్థులు మంగళవారం తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత నరేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో, హత్య జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను త్వరలోనే...
మదనపల్లెలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కోమటివాని చెరువుపై ఉన్న రహదారి అధ్వాన్న స్థితిపై స్థానికులు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు మరమ్మతులు చేయాలని పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. గుంతలతో నిండిపోయిన ఈ మార్గంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బహుజన యువసేన సభ్యులు స్వయంగా ముందుకు వచ్చి గుంతలను పూడ్చి తాత్కాలికంగా రహదారిని...
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పెద్ద...
అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య ప్రజలను వడగాల్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎల్నీనో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మధ్యాహ్నం విద్యార్థులు, పిల్లలు బయటకు వెళ్లవద్దని కోరారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, ఎక్కువ నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, అవసరం లేకుండా ఎండలో తిరగకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు...
మదనపల్లి డీఎస్పీ పావని మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం ప్రతి వాహనదారునికి ప్రాణరక్షణ కవచమని తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సీఐ గురునాథ్ ఆధ్వర్యంలో హెల్మెట్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను కాపాడే కీలక సాధనమని ఆమె వివరించారు. కార్యక్రమంలో భాగంగా దాతలు సమకూర్చిన 100 హెల్మెట్లను వాహనదారులకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ...
Andhra
Union Minister Ashwini Vaishnaw Asks CM Chandrababu Mobile Details
విశాఖలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ శంకుస్థాపన
సీఎం చంద్రబాబు ఫోల్డబుల్ ఫోన్పై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తి
ఫోన్ ఫీచర్ల గురించి చంద్రబాబును అడిగి తెలుసుకున్న కేంద్రమంత్రి
చంద్రబాబు దేశం గర్వించే విజనరీ లీడర్ అని కొనియాడిన వైష్ణవ్
విశాఖ త్వరలో ఐటీపట్నం అవుతుందని ధీమా వ్యక్తం చేసిన కేంద్రమంత్రి
విశాఖపట్నం...
రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి, తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్, ఆయన భార్య లలితా ఆనంద్ దంపతుల స్ఫూర్తిదాయక ప్రయాణం ఎందరికో స్పూర్తిదాయకం..
కమిట్మెంట్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏదైనా సాధించవచ్చని ఈ దంపతులు నిరూపించారు. ఒకరు పోలీస్ సేవలో, మరొకరు అకాడెమిక్స్ మరియు కళారంగంలో రాణిస్తూ హైదరాబాద్ గర్వించదగ్గ జంటగా నిలిచారు. ఈ సూపర్బ్ ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికర...