*ప్రెస్ నోట్*
*తేదీ: 23-04-2026*
*విషయం: వైజాగ్ కార్పొరేషన్లో నడకపై పన్ను విధించడం కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్య... ఈ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం...నలుకుర్తి రమేష్.*
*విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివాజీ పార్క్, టెన్నేటి పార్క్, ఉడా పార్క్, సెంట్రల్ పార్క్* లాంటి ప్రధాన పార్కుల్లో ఉదయం, సాయంత్రం ప్రజారోగ్యం కోసం నడిచే సామాన్య ప్రజలపై...
✍️......*తల్లిదండ్రులారా....* *మీ పిల్లలు జాగ్రత్త*
ఫ్రెండ్షిప్…నమ్మకం…
చివరికి వీడియో....!
ఇది ప్రేమ కాదు.... వేట,
అమాయకపు అమ్మాయిల కోసం..... మృగాల వేట
కోచింగ్ సెంటర్లు, కాలేజీలు....
చదువు మొదలు కాకముందే
టార్గెట్ ఫిక్స్ అవుతుంది.
10th, 11th, 12th తరగతులు చదివే
15–17 ఏళ్ల అమాయక అమ్మాయిలు.
...
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు విమర్శించారు. కార్మికుల పక్షాన ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. ప్రభుత్వం అసలు సమస్యలు పక్కన పెట్టి కేబినెట్ అంటూ కాలయాపన చేస్తోందని పీఆర్సీ మీద అప్పుడు కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని గుర్తుచేశారు. ఆర్టీసీ...
Mpp Telugu main School నుండి ఆరుగురు విద్యార్థులు గురుకుల పాఠశాల కు ఎంపిక అయ్యారు అని తెలియజేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని మా స్కూలుకు గొప్ప పేరు గుర్తింపు తేవాలని కొనియాడారు .
ఆర్బీఐ కీలక నిర్ణయం..డబ్బులు కట్ అయ్యే ముందే అలర్ట్*
డిజిటల్ చెల్లింపుల భద్రతకు RBI 'ఈ-మ్యాండేట్ ఫ్రేమ్వర్క్ 2026' తెచ్చింది. ఇకపై అకౌంట్ నుంచి డబ్బు కట్ అయ్యే 24 గంటల ముందే కస్టమర్ కు అలర్ట్ వస్తుంది. రిజిస్ట్రేషన్ టైమ్ లో ఒకసారి ఓటీపీ ఇస్తే చాలు తర్వాత ₹15 వేల వరకు ఆటోమేటిక్ గా పేమెంట్స్ జరుగుతాయి. ఇన్సూరెన్స్, MF బిల్లులకు ఈ లిమిట్ ₹ లక్ష వరకు ఉంటుంది. యూజర్లు ఎప్పుడైనా మ్యాండేట్ ను...
👆 *టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం*
తిరుమల, 2026 ఏప్రిల్ 21: తిరుపతికి చెందిన వి.ఎన్.మొబైల్స్ సంస్థ మంగళవారం టీటీడీకి రూ.95 వేలు విలువైన ఫ్రాన్క్లిన్ ఈవీ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ అప్పల నాయుడు, శ్రీ వెంకట రమణలు శ్రీవారి ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులుకు వాహనం తాళాలను అందజేశారు.
ఈ...
*Photos :-* అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ సోలార్ ఎనర్జీ సంస్థ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. శంకుస్థాపన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కార్యక్రమంలో పాల్గొన్న రెన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ఎంపీ రమేష్ గారు, పలువురు ప్రజాప్రతినిధులు.
*మర్రిపాలెంలో ఘనంగా నూతన విగ్రహాల ప్రతిష్ట*
*ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ - విజయలక్ష్మి దంపతులు*
నాగాయలంక మండలం మర్రిపాలెంలో నూతన ఆలయంలో గురువారం దేవతామూర్తుల ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ - విజయలక్ష్మి దంపతులు విచ్చేసి నూతన శ్రీ రాధాకృష్ణ, శ్రీ అభయ ఆంజనేయ దేవాలయాల పునఃప్రతిష్ట, శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ ప్రతిష్టలో భాగస్వాములయ్యారు....
మంచిర్యాల :సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం రోజున క్యాతనపల్లి మున్సిపల్టిలో పనిచేస్తున్న మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా *దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి* మాట్లాడుతూ... మున్సిపాలిటీ నందు పనిచేస్తున్న కార్మికులకు క్యాటగిర్లవారీగా వేతనాలు చెల్లించాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ ఎన్నికల్లో విధులు...