Bharat Aawaz
వైజాగ్ కార్పొరేషన్ లో నడకపై పన్ను విధించడం కూటమి ప్రభుత్వం అమానుషం
*ప్రెస్ నోట్*   *తేదీ: 23-04-2026*   *విషయం: వైజాగ్ కార్పొరేషన్‌లో నడకపై పన్ను విధించడం కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్య... ఈ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం...నలుకుర్తి రమేష్.*   *విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివాజీ పార్క్, టెన్నేటి పార్క్, ఉడా పార్క్, సెంట్రల్ పార్క్* లాంటి ప్రధాన పార్కుల్లో ఉదయం, సాయంత్రం ప్రజారోగ్యం కోసం నడిచే సామాన్య ప్రజలపై...
287 Views