Bharat Aawaz
మర్రిపాలెం లో ఘనంగా నూతన విగ్రహ ప్రతిష్ట
*మర్రిపాలెంలో ఘనంగా నూతన విగ్రహాల ప్రతిష్ట*   *ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ - విజయలక్ష్మి దంపతులు*   నాగాయలంక మండలం మర్రిపాలెంలో నూతన ఆలయంలో గురువారం దేవతామూర్తుల ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ - విజయలక్ష్మి దంపతులు విచ్చేసి నూతన శ్రీ రాధాకృష్ణ, శ్రీ అభయ ఆంజనేయ దేవాలయాల పునఃప్రతిష్ట, శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ ప్రతిష్టలో భాగస్వాములయ్యారు....
294 Views