0
Comments
228
Views
Mpp Telugu main School నుండి ఆరుగురు విద్యార్థులు గురుకుల పాఠశాల కు ఎంపిక అయ్యారు అని తెలియజేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని మా స్కూలుకు గొప్ప పేరు గుర్తింపు తేవాలని కొనియాడారు .