Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మైనర్ బాలిక గర్భం వెనుక గురువు? కేసు నమోదు.
    మదనపల్లెలో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ప్రసవించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గురువారం డీఎస్పీ పావని ఆస్పత్రిలో బాధితురాలిని విచారించగా, ఆమె గర్భానికి అదే పాఠశాలకు చెందిన గురువే కారణమని సమాచారం బయటపడింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన డీఎస్పీ వెంటనే కేసు నమోదు చేయాలని తాలూకా సీఐ కళా వెంకటరమణకు ఆదేశించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
    220 Views
  • "ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షల వెల్లువ!
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ కురిసింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో మాజీ కార్పొరేటర్లు సబితా కిషోర్, విజయశాంతి, జగదీష్...
    287 Views
  • "కాలేశ్వరం తీర్పు: మల్కాజిగిరిలో బీఆర్ఎస్ భారీ విక్టరీ సెలబ్రేషన్స్!"
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో గౌరవ హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.  ఈ సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్‌లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, కోర్టు తీర్పుతోనైనా ప్రతిపక్షాల...
    291 Views
  • నిజామాబాద్: వ్రుధాశ్రమం నిర్వాహన పై కాలెక్టర్ అగ్రహం
    నిజామాబాద్ జిల్ డిచ్‌పల్లి మండలం రాంపూర్ వృధాశ్రమని కాలెక్టర్ ఇలా త్రిప టి తనిఖిచేషారు. సదుపయాల లోపం, నిర్వాహనలపై అసo తృప్తి  వ్యక్తంచేస్థు కులలు,టివి వoటి వసతులు కల్పిన్‌చలాని అధేశిన్‌చారు.వ్రుధూల పట్లా మనవత ధ్రుక్‌పదంతో వ్యావహరించి, పౌష్టికా అహారం. వేధ్య సదుపయలు సమ కుర్చచలానీ సూచించారు.నిర్వాహనలో మార్పు లేకా పోతెచార్యలు తిసుకుం టమణి హెచారిన్‌చారు.
    336 Views
  • "అల్వాల్ మహిళా గర్జన: నాయకత్వంలో మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ!
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ నుండి హోరెత్తిన మహిళా గర్జన, చింతల మాణిక్య రెడ్డి మరియు శ్రీనివాస్ వర్మల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. హైదరాబాద్ నగరం నేడు మహిళా శక్తితో గర్జించింది.  స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చింతల మాణిక్య రెడ్డి మరియు శ్రీనివాస్ వర్మల సారథ్యంలో అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133, 134, 135 డివిజన్ల నుండి వందలాది మంది మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. GHMC ఆఫీస్ ఎక్స్...
    314 Views
  • RTI చిలుకూరు మండల అధ్యక్షుడిగా నూకపంగు వినోద్ ఎన్నిక
    సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో గురువారం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 చిలుకూరు మండల నూతన కమిటీ ని కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం అంజి, కోదాడ మండల గౌరవ సలహాదారు అమరబోయిన వీరబాబు, బత్తుల శీను ఆధ్వర్యంలో చిలుకూరు మండలం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. చిలుకూరు మండల ఆర్టిఐ ప్రెసిడెంట్- నూకపంగు వినోద్  వర్కింగ్ ప్రెసిడెంట్- కందుకూరు వంశీ క్రిష్ణ  వైస్ ప్రెసిడెంట్-మండవ...
    308 Views
  • మంచిర్యాల: తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం
    మంచిర్యాల: తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో, మంచిర్యాల ఆర్టీసీ డిపోలో తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లను భర్తీ చేయనున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. హెవీ లైసెన్స్ ఉన్నవారు డ్రైవర్ పోస్టులకు, పదవ తరగతి ఉత్తీర్ణులై ఆధార్ కార్డుతో ఉన్నవారు కండక్టర్ పోస్టులకు ఈరోజు ఉదయం డిఎం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని...
    698 Views
  • ఆయనకు ఏమి వినపడవు ఏమి కనిపించవు ఏమి చూడ లేడు ఇప్పుడు
    బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టీసీ సమ్మె జరుగుతే అందరికీ మద్దతు తెలిపిన కోదండరాం గారు , కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వాగ్దానాల ప్రకారం 32 ప్రతిపాదనలు పెట్టి స్ట్రైక్ చేస్తుంటే ఆర్టీసీ వాళ్లకు కనీసం మద్దతు కూడా తెలుపలేకపోతున్నారు కోదండరాం  గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఇంత బానిసగా మారిపోయారా ?  సార్  గారు  అనుకుంటున్నారు ఆర్టీసీ  కార్మికులు
    238 Views
  • విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఒక భక్తుడు భారీ కానుక
    తేదీ: 22 ఏప్రిల్, 2026 ఇంద్రకీలాద్రి, విజయవాడ   విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ అమ్మవారికి మంగళవారం ఒక భక్తుడు భారీ బంగారు ఆభరణాన్ని కానుకగా సమర్పించారు. నిజామాబాద్‌లోని ద్వారకా నగర్‌కు చెందిన భక్తుడు తోడుపునూరి శ్రీనివాస్, అమ్మవారిపై ఉన్న భక్తితో 107.500 గ్రాముల బరువున్న బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా...
    243 Views
  • నూతన నటినటులతో నీది నాది మరొక కథ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ
    *నూతన నటి నటులతో ఆంధ్ర టాకీస్ బ్యానర్ పై దార రవి స్వీయ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " నీది నాది మరో కథ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ....*    విజయవాడ: (గురువారం) విజయవాడ ప్రెస్ క్లబ్ లో 23 వ డివిజన్ కార్పొరేటర్ నెల బండ్ల బాల స్వామి గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమం లో కృష్ణ లంక టీడీపీ నాయకులు వేముల దుర్గారావు ..కృష్ణ, గుంటూరు, ఈస్ట్ వెస్ట్...
    261 Views