*నూతన నటి నటులతో ఆంధ్ర టాకీస్ బ్యానర్ పై దార రవి స్వీయ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " నీది నాది మరో కథ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ....*
విజయవాడ: (గురువారం) విజయవాడ ప్రెస్ క్లబ్ లో 23 వ డివిజన్ కార్పొరేటర్ నెల బండ్ల బాల స్వామి గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమం లో కృష్ణ లంక టీడీపీ నాయకులు వేముల దుర్గారావు ..కృష్ణ, గుంటూరు, ఈస్ట్ వెస్ట్...