మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో గౌరవ హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ ప్రెస్ మీట్లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, కోర్టు తీర్పుతోనైనా ప్రతిపక్షాల...