మంచిర్యాల: తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం
మంచిర్యాల: తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో, మంచిర్యాల ఆర్టీసీ డిపోలో తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లను భర్తీ చేయనున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. హెవీ లైసెన్స్ ఉన్నవారు డ్రైవర్ పోస్టులకు, పదవ తరగతి ఉత్తీర్ణులై ఆధార్ కార్డుతో ఉన్నవారు కండక్టర్ పోస్టులకు ఈరోజు ఉదయం డిఎం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని...
0 Comments 0 Shares 387 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com