రవాణా వాహనాలకు తప్పనిసరి చేసిన క్యూఆర్' రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను ఉపసంహరించుకోవాలని, అలాగే పెరిగిన ఫిట్నెస్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ సోమవారం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు.
రాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రెడ్డి భాష ఎన్నిక 110 ఓట్ల కాను 74 ఓట్లు సాధించారు 40 ఓట్లు మెజార్టీతో గెలుపు 2026 27 సంవత్సరానికి గాను శనివారం జరిగిన న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా తన ప్రత్యతిపై 40 ఓట్ల మెజార్టీతో గెలిచి పి రెడ్డి భాషను రాయచోటి న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించారు రాయచోటి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఎన్ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని...
Hyderabad: In a significant step towards strengthening welfare initiatives for police personnel, the Telangana Police Welfare Department has inaugurated a new fuel station at Begumpet.
The fuel station was formally inaugurated by Director General of Police (DGP) Shri Shivadhar Reddy, IPS, in the presence of Malkajgiri Commissioner of Police Shri Avinash Mohanty, IPS, and IGP (Provisions and...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 18 మంది బలి
అవగాహన సదస్సులో వైరా ఏసీపీ ఎస్.సారంగపాణి.
వైరా,రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారానే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని వైరా ఏసీపీ ఎస్.సారంగపాణి అన్నారు.
'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం మండలంలోని సర్పంచులు, మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లతో ''అరైవ్...
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో గడ్డి మందును నిషేధించే తీర్మానం తీసుకోవడం నిజమైన విజయంగా నిలిచింది.
గత రెండు నెలలుగా గడ్డి మందు వల్ల ఎదురయ్యే తీవ్ర హానులను ప్రతిబింబిస్తూ పోరాడిన మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
“గడ్డి మందు వల్ల యువత, యువతీలు దారుణమైన పరిణామాలను ఎదుర్కొంటున్నారు. వందల మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ,...
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయ శాంతి శాసన మండలిలో ప్రత్యేకరీత్యా పిలుపునిచ్చారు.
విజయ శాంతి మాట్లాడుతూ, “ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ.25,000 అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇవి ఇంకా నెరవేరలేదు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు...
ఎమ్మిగనూరు పట్టణంలోని సోగనూరు రోడ్ వద్ద నిర్మించిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే గారు, జాయింట్ కలెక్టర్ గారు, టిడ్కో ఎస్సి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్, కర్నూలు...