క్యూఆర్' రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను నిలిపివేయాలి -రాజీవ్ రహదారి పై లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో -అనంతరం రవాణా శాఖ అధికారులకు వినతిపత్రం అందజేత
రవాణా వాహనాలకు తప్పనిసరి చేసిన క్యూఆర్' రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను ఉపసంహరించుకోవాలని, అలాగే పెరిగిన ఫిట్నెస్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ సోమవారం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు.
0 Comments 0 Shares 555 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com