రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.|
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 18 మంది బలి అవగాహన సదస్సులో వైరా ఏసీపీ ఎస్‌.సారంగపాణి. వైరా,రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారానే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని వైరా ఏసీపీ ఎస్‌.సారంగపాణి అన్నారు. 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం మండలంలోని సర్పంచులు, మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లతో ''అరైవ్...
0 Comments 0 Shares 336 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com