రాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గా రెడ్డి భాష ఘనవిజయం
రాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రెడ్డి భాష ఎన్నిక 110 ఓట్ల కాను 74 ఓట్లు సాధించారు 40 ఓట్లు మెజార్టీతో గెలుపు 2026 27 సంవత్సరానికి గాను శనివారం జరిగిన న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా తన ప్రత్యతిపై 40 ఓట్ల మెజార్టీతో గెలిచి పి రెడ్డి భాషను రాయచోటి న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించారు రాయచోటి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఎన్ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని...
0 Comments 0 Shares 79 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com