"గడ్డి మందు నిషేధం: యువత రక్షణ కోసం దిశానిర్దేశం”.|
హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీలో గడ్డి మందును నిషేధించే తీర్మానం తీసుకోవడం నిజమైన విజయంగా నిలిచింది.  గత రెండు నెలలుగా గడ్డి మందు వల్ల ఎదురయ్యే తీవ్ర హానులను ప్రతిబింబిస్తూ పోరాడిన మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. “గడ్డి మందు వల్ల యువత, యువతీలు దారుణమైన పరిణామాలను ఎదుర్కొంటున్నారు. వందల మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ,...
0 Comments 0 Shares 93 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com