"హామీలు మేం ఇచ్చాం, ఎందుకు అమలు కాలేదు?” – విజయ శాంతి.|
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయ శాంతి శాసన మండలిలో ప్రత్యేకరీత్యా పిలుపునిచ్చారు. విజయ శాంతి మాట్లాడుతూ, “ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ.25,000 అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇవి ఇంకా నెరవేరలేదు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు...
0 Comments 0 Shares 87 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com