హకింపేట పరిధిలో కారు వెనుక భాగం వేగంగా గుద్దడం వల్లా నా మిత్రుడు సోదరుడు సత్యా కారును కంట్రోల్ చేయలేక రోడ్డు పక్కనా ఉన్నా డివైడర్ను డికొని మృత్యుతో పోరాడి ఆ అర్ధరాత్రి వేలా ఎవ్వరు లేకపోవడం పెద్ద గమానర్హం సో దయచేసి సీటు బెల్ట్ పెట్టుకోండి ఎవ్వరు ఎలా డ్రైవ్ చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి.. మిత్రులారా దయచేసి జాగ్రత్త వహించండి 🙏🙏మీ భారత్ ఆవాజ్ రిపోర్టర్ రవి మహంకాళి
● దుర్గామాతకు ప్రత్యేక పూజలు
● శ్రీ దుర్గా భవాని యువత సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
అల్వాల్, అక్టోబర్ 13: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరుణ్, యాదగిరి, సాజిద్ ఆమె వెంట ఉన్నారు.
అనంతరం శ్రీ దుర్గా భవాని యువత సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణలో...
కరీంనగర్ జిల్లా ఉపాధి కల్పన ఆధ్వర్యంలో పోర్ట్ ఇవి సోలార్ కంపెనీ ఛానల్ పార్ట్నర్ జీవ సోలార్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఆధారంగా యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కశ్మీర్ గడ్డ ఉపాధి కల్పన ఆవరణ యందు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. టెలి కాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్స్, అసిస్టెంట్ మేనేజర్ వివిధ రకాల పోస్టులకు ఇంటర్వులు నిర్వహించి...
Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జింకా వెంకట చలపతి పేరు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి ఆశీస్సులతో ఆయనకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం లభించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జింకా వెంకట చలపతికి...
Vijayawada: విజయవాడ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా..? వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరబోతున్నారా..? ప్రస్తుతం బెజవాడ రాజకీయ వర్గాల్లో ఇదే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బుధవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో రాధా జనసేనలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Madanapalle: మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ గాజులవారిపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సహదేవ (మంగళవారం) రాత్రి హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సహదేవ తరచూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడుతుండేవాడని, ఈ క్రమంలో ఆయన కుమారుడు సంతోష్ తీవ్రంగా కొట్టడంతో సహదేవ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం కనకదుర్గమ్మ వారు 'శ్రీ మహాచండి దేవి' అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ విశేష రూపంలో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్నారు.
మహాచండి దేవి దర్శనార్థం బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో...
యూట్యూబ్ వీడియోలను నమ్మి నిధి కోసం ఆశపడటం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ పాడుబడిన బంగారు గనిలో నిధి ఉందని నమ్మి, అందులోకి దిగి చిక్కుకుపోవడం స్థానికంగా కలకలం రేపింది. చివరికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అతడిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి (52), కిష్టయ్య అనే ఇద్దరు స్నేహితులు...
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆయన సమావేశమయ్యారు.
ఈ భేటీలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. చెన్నై నగరానికి కృష్ణా జలాలను అందించే...