Bharat Aawaz
నవరాత్రి ఉత్సవాల్లో శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
  ● దుర్గామాతకు ప్రత్యేక పూజలు ● శ్రీ దుర్గా భవాని యువత సంఘం ఆధ్వర్యంలో అన్నదానం అల్వాల్, అక్టోబర్ 13: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరుణ్, యాదగిరి, సాజిద్ ఆమె వెంట ఉన్నారు. అనంతరం శ్రీ దుర్గా భవాని యువత సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణలో...
143 Views