Bharat Aawaz
విజయవాడకు తమిళ సీఎం.. బలమైన బంధమన్న నారా లోకేశ్.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. చెన్నై నగరానికి కృష్ణా జలాలను అందించే...
108 Views