ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న బియ్యం ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తోంది. రైతు బజార్లలో తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా BPT బియ్యం కిలో రూ.49కి, KNM/RNR రకం బియ్యం కిలో రూ.50కి విక్రయించనున్నట్లు సమాచారం.
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్టోబర్ 12న విజయవాడలోని భవానీపురం రైతు బజార్‌లో KNM రకం బియ్యం...
● సీవరేజీ పైప్‌లైన్, సీసీ రోడ్ల పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్, అక్టోబర్ 14: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి భీంరావు నగర్, జానకి నగర్, ఆనందరావు నగర్ కాలనీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఆయా కాలనీల్లో సీవరేజీ పైప్‌లైన్, సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
పనులను సాధ్యమైనంత త్వరగా...
● రూ.20 లక్షల విలువైన ద్విచక్ర వాహనాలు పట్టివేత
● 42 బైక్ చోరీ కేసుల ఛేదన
● డూప్లికేట్ తాళాలతో వాహనాల అపహరణ
● ఒక్కో బైక్‌ను రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు విక్రయం
● ప్రధాన నిందితుడు సంపంగి రమేశ్‌పై రాష్ట్రవ్యాప్తంగా 24 క్రిమినల్ కేసులు
అల్వాల్,అక్టోబర్14:బేగంపేటలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్...
Officials Directed to Remove Unauthorized Structures and Restore Road Space
Nacharam, Hyderabad: Malkajgiri Municipal Corporation Commissioner T. Vinay Krishna Reddy inspected civic issues in the Nacharam Circle area, focusing on roadside encroachments and obstructions affecting traffic movement.
During inspections in the Nacharam Circle area, officials identified an encroachment obstructing...
పుంగనూరు పట్టణం ప్రైవేట్ బస్టాండ్ పక్కలో వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారు వేపాకు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు, మురళి అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి, వేపాకుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మహా కర్పూర హారతి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి విశేష అలంకారాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు మురళి తెలిపారు#...
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): గుండి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బదిలీపై గుండి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విచ్చేసిన చంద్రి వికాస్ గారిని, పార్టీ నాయకులు మరియు యువకులు. మర్యాదపూర్వకంగా కలుసుకున్న అనంతరం కాంగ్రెస్ పార్టీ సభ్యులు, ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామా ఆభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ఈ...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏపీలో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
100 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు నోటిఫికేషన్
10 పంచాయతీలు,77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు
ఈనెల 28న మున్సిపల్ ఎన్నికలు,30 న ఫలితాలు
ఈనెల 19న ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎన్నికల నోటిఫికేషన్
ఈనెల 23 వరకు ఎంపీటీసీ జడ్పిటిసి లకు నామినేషన్ల స్వీకరణ ...
తెనాలి మండలంలో ఎంపీటీసీ రిజర్వేషన్ల స్థానాలు ప్రకటించారు. ఆఫ్ పేట, కటెవరం ఒకటి, తేలప్రోలు, మల్లెపాడు జనరల్ మహిళ, కొలకలూరు ఒకటి,మూడు, సంగం జాగర్లమూడి, జగ్గడిగుంటపాలెం,పెదరావూరు ఒకటి జనరల్, కొలకలూరు రెండు,కటేవరం రెండు బీసీ మహిళ, కొలకలూరు నాలుగు, బుర్రి పాలెం, అంగలకుదురు రెండు ఎస్సీ, గుడివాడ, నందివెలుగు2, కంచర్లపాలెం ఎస్సీ మహిళ, కోపల్లె ఎస్టి, అంగలకుదురు ఒకటి బీసీగా కేటాయించారు.