Bharat Aawaz
యూట్యూబ్ పిచ్చి.. బంగారం కోసం పాడుబడ్డ గనిలోకి.. రక్షించిన పోలీసులు.
యూట్యూబ్ వీడియోలను నమ్మి నిధి కోసం ఆశపడటం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ పాడుబడిన బంగారు గనిలో నిధి ఉందని నమ్మి, అందులోకి దిగి చిక్కుకుపోవడం స్థానికంగా కలకలం రేపింది. చివరికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అతడిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి (52), కిష్టయ్య అనే ఇద్దరు స్నేహితులు...
91 Views